సూర్యపేట జిల్లా: 16.01.2019 సెంటర్: కోదాడ, ఘోర రోడ్డు ప్రమాదం... సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడ్డవారిలో చిన్నపాప కూడా ఉన్నది. గాయపడ్డ వారిని వైద్యం కొరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు టైర్ పగిలి డివైడర్ ను బలంగా ఢీకొని హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టింది, ఈ ప్రమాదం ధాటికి కారులో ప్రయాణిస్తున్న వారు రోడ్డు ప్రక్కనే ఉన్న వాగులో చెల్లదేరుగా పడ్డారు. సంఘటనా స్తలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నూజివీడు కి చెందిన అక్కినేని మురలళి(40), కవిత్(35), ధనుష్(16) గా గుర్తించారు.