సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలోని ఇద్దరికీ కరోన - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలోని ఇద్దరికీ కరోన

సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ పఠాన్ చేరు  లో కొత్తగా మారో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.పఠాన్ చేరు మండలం ఇంద్రేశం లోని RK - 1 కాలనీ లో ఒకే కుటుంబంలోని ఇద్దరికీ  కరోన పాజిటివ్.  గత రెండు రోజుల క్రితం అర్ధ రాత్రి జ్వరం గొంతు నొప్పితో పఠాన్ చేరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురు కుటుంబ సభ్యులు.. తండ్రి, కొడుకు పాజిటివ్ గా నిర్దారణ . గాంధీ కి తరలించిన వైద్యులు. తల్లికి నెగటివ్  పఠాన్ చేరు క్వారాంటెన్ చేసిన అధికారులు..ప్రైమరీ కాంటాక్ట్స్ ఐనా వారిని లిస్ట్ ఔట్ చేస్తున్న అధికారులు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి పారిశ్రామిక వాడ పఠాన్ చేరు పట్టణం లోని ఓ  పరిశ్రమలో  పనిచేస్తున్నట్టు గుర్తింపు. ఈ పరిశ్రమలో ఇతనితో పాటు 100 మంది కార్మికులు పని చేస్తారు. ముందు జాగ్రత్తగా పరిశ్రమ కు సెలవు ప్రకటించిన యాజమాన్యం. ఆసుపత్రి ఐసెలషన్ వార్డు లో ఉన్న భార్య . వీరికి కరోనా వైరస్ ఎక్కడి నుండి సంక్రమించిందనే కోణంలో ఆరా తీస్తున్న అధికారులు.