జాతీయ రహదారిపై రెయిలింగ్ ను ఢీకొట్టి అదుపుతప్పిన లారీ*
లారీలో ప్రయాణిస్తున్న 70 మంది వలస కార్మికులు
హైదరాబాద్ నుంచి ఘోరఖ్ పూర్ వెళ్ళుతున్న వలస కార్మికులు
9 మందికి తీవ్ర గాయాలు
20 మందికి స్పల్ప గాయాలు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
ఏడుగురికి నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స
ఇద్దరు క్షతగాత్రులను హైదరాబాద్ కు తరలింపు
ఘటన స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన మంత్రి
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
ప్రమాదం నుంచి బయటపడ్డ వారిని ఘోరఖ్ పూర్ కు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం.