తెలంగాణలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు - V2News

Latest News

V2News

Friday, May 15, 2020

తెలంగాణలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణలో శుక్రవారం  కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
 ఇప్పటి వరకు మొత్తం 34 మంది మృతి
ప్రస్తుతం రాష్ట్రంలో  461 యాక్టీవ్  పాజిటివ్ కేసులు ఉన్నాయి