తుర్కపల్లిలో కత్తులతో పరస్పర దాడి .. ఒకరికి గాయాలు - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

తుర్కపల్లిలో కత్తులతో పరస్పర దాడి .. ఒకరికి గాయాలు

సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్. తుర్కపల్లి తండాకు.చెందిన మారుతి నాయక్భూ ములు పక్క పక్కనే ఉండడంతో ఒడ్డు పంచాయతీ కాడ మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి ఒకరికి గాయాలు .నారాయణఖేడ్ హాస్పత్రికి తరలింపు..*