చాంద్రాయణగుట్ట గవర్నమెంట్ హాస్పిటల్ లో ఘనంగా నర్సుల దినోత్సవం - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

చాంద్రాయణగుట్ట గవర్నమెంట్ హాస్పిటల్ లో ఘనంగా నర్సుల దినోత్సవం

నర్సుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు చాంద్రాయణగుట్ట బర్కస్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ నిసర్ డాక్టర్ సమీన , డాక్టర్ కానక దుర్గ , హెడ్ నర్స్ రోహిణి  ,.ప్రజ్వల గౌడ్ సారథి  ఆర్గనైజేషన్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అద్వర్యం లో కేకు కట్ చేసి నర్స్ దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చాంద్రాయణగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివతేజ ను ఆహ్వానించారు. ప్రజ్వలాగౌడ్ గారు మాట్లాడుతూ డాక్టర్లు మరియు నర్సుల సేవలను కోయియడలేము మీకు మీరే సాటి మీరు చేటున్న పనికి నమస్కారం అని అన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ శివతేజ మాట్లాడుతూ డాక్టర్లు నర్సులు చేస్తున్న పనికి తన వంతుగా నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.