ఘనంగా భేరి రామచందర్ యాదవ్ జన్మదిన వేడుకలు - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

ఘనంగా భేరి రామచందర్ యాదవ్ జన్మదిన వేడుకలు

నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు  భేరి రామచందర్ యాదవ్ సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత వికారాబాద్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా   జిహెచ్ఎంసి  వర్కర్స్ ను  సన్మానించారు. నిత్యవసర వస్తువులు అందించారు . అదేవిధంగా కాలనీలో 150 మంది కి నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.  నరసింహ యాదవ్ ,కావాటి చంద్ర శేఖర్ యాదవ్ ,ఉపాధ్యక్షుడు రాయుడు ,బాల్ రాజ్ నాయక్ ,బాలరాజు మేస్త్రి ,సత్యమ్మ,  కుమారి ,  సుల్తానా బేగం , విద్యావతి ,అంజన్ రెడ్డి ,జయ రెడ్డి ,రాధా రాణి రెడ్డి, ఆశ బేగం, యువజన గౌరవ అధ్యక్షులు కె రాము యాదవ్ ,కాలనీ యువజన ప్రధాన కార్యదర్శి బేరి శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్ యాదవ్, పంతం శీను ,చింటూ, సాయి కుమార్ ,సుభాష్ ,ముదిరాజ్,  కాలనీ ప్రజలు పాల్గొన్నారు . శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు భేరీ రామచంద్ర యాదవ్.