నేడు గన్నవరం ఏ బి కన్వెన్షన్ నందు జరుగుతున్న కేశినేని శ్రీనివాస్ (నాని ),పావని దంపతుల ప్రధమ కుమార్తె హేమా చౌదరి పృద్వి ల వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించిన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు. డి. జి పి శ్రీ ఠాకూర్. స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు. మంత్రులు చిన్న రాజప్ప దేవినేని ఉమామహేశ్వర్ రావు. పత్తిపాటి పుల్లారావు.
పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు మాజీ పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు