తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అకౌంట్లు ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డి.ప్రభాకర్ రావు సి.ఎమ్. డి. తెలంగాణ రాష్ట్ర జెన్ కో,తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గతంలో కొందరు పెద్ద మనుషులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే రాష్ట్రం అంధకారం అవుతుందని అన్నారు.కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, సంకల్పం గల ముఖ్యమంత్రి కాబట్టి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ఎలాంటి కోత లేకుండా గృహ ఆవసరాలకు,ఫ్యాక్టరీ లకు అందించడానికి నిత్యం కృషి చేసిన ప్రతి విద్యుత్ ఉద్యోగుల కు ధన్యవాదాలు తెలిపారు. మనకు మంచి విజన్ గలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం మన అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి. రఘుమా రెడ్డి,గోపాల్ రావు,శ్రీనివాస రావు,నర్సింహ రావు,వెంకట రాజ్యం,అశోక్,అంజయ్య తదితరులు తెలిపారు.