ఏపీలో కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

ఏపీలో కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2230కి చేరినట్లు తెలిపింది.