రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

పఠాన్ చెరు : సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామ సమీపంలో రెండు బైకులు ఢీ... బైక్ ల పై ప్రయాణిస్తున్న  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, పరిస్థితి విషమంగా ఉందని  ఆసుపత్రి తరలిస్తుండగా  ఇద్దరు మృతి . ఒకరు BDL పరిశ్రమ కార్మికుడు భూపాలన్ .మరో వ్యక్తి  కొండకల్ గ్రామానికి చెందిన అశోక్ గా గుర్తించారు.అశోక్ తన భార్య , కూతురు తో వెళ్తూ ఉండగా కుదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీ కొట్టగా అశోక్ అక్కడి కక్కడే మృతి చెందగా భార్య , కూతురు సురక్షితంగా బయట పడ్డారు .

కరెస్పాండెంట్ జి.ప్రదీప్