కోవిడ్ ను అరికట్టాలంటే లాక్ డౌన్ తప్పనిసరి : అదనపు న్యాయమూర్తి నారాయణ - V2News

Latest News

V2News

Monday, May 18, 2020

కోవిడ్ ను అరికట్టాలంటే లాక్ డౌన్ తప్పనిసరి : అదనపు న్యాయమూర్తి నారాయణ


మెదక్ : మెదక్ కోర్టులో పనిచే స్తున్నసిబ్బందికి సోమవారం నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు . ఈ సందర్భంగా 9వ అదనపు న్యాయమూర్తి నారాయణ మాట్లాడుతూ లాక్ డౌన్  కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని,  కోవిడ్ ను  అరికట్టాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో సెషన్ జడ్జి సువాసిని, సీనియర్ న్యాయవాదులు పోచయ్య జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.

కరెస్పాండెంట్ వికాస్