సిర్గాపూర్ మండలం గారిడేగమలో కరోన పాజిటివ్ - V2News

Latest News

V2News

Tuesday, May 19, 2020

సిర్గాపూర్ మండలం గారిడేగమలో కరోన పాజిటివ్

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగమ  గ్రామానికి చెందిన ఓ వ్యక్తికీ కరోన పాజిటివ్ గా తేలింది  .ఇతడు 20 సంవత్సరాల క్రితం హైదరాబాదు కు వలసవెళ్లి  ఈనెల 10న స్వగ్రామైన గారిడేగమ కు వచ్చాడు. దగ్గు జ్వరంతో గత మూడు రోజుల క్రితం నారాయణఖేడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎంతకు తగ్గకపోవడంతో హైద్రాబాద్ కు తరలించగా అక్కడి వైద్యులు కరోన సోకినట్లు తెలిపారు.ప్రస్తుతం హైద్రాబాద్ లో చికిత్స పొందుతున్నారు.