కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ పై చిరుత! - V2News

Latest News

V2News

Wednesday, May 13, 2020

కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ పై చిరుత!

గాయాలు కావడంతో ఎటు వెళ్లలేని స్థితిలో NH7 జాతీయ రహదారిపై కూర్చొని ఉన్న చిరుత!

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ నిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుNH7 పై గాయాలయ్యాయినా చిరుత  కూర్చొని ఉంది చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితిలో ఉంది. దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మైలార్ దేవుని పల్లి  పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు...