భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

                                                          రక్తదానం చేస్తున్న ప్రముఖులు

 శేరిలింగంపల్లి : సామాజిక సేవ రత్న అవార్డు గ్రహీత భేరి రామచందర్ యాదవ్  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజక వర్గ శాసనసభ్యులు అరికెపూడి గాంధీ , మియాపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ , చందానగర్ సిఐ రవీందర్ ,  ఫిలిప్ గుల్మొహర్ పార్క్ కాలనీ అధ్యక్షులు షేక్ ఖాసీం, ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నెరుసు శ్రీధర్ యాదవ్ ,రెడ్ క్రాస్ ఇండియా సంగారెడ్డి చైర్మన్ వనజా రెడ్డి , చందానగర్ పోలీస్ కానిస్టేబుల్ విట్టల్ , వెంకట్  , ఉపాధ్యక్షుడు రాయుడు, కమ్మర్ భాష యువజన విభాగం గౌరవ అధ్యక్షులు కే రాము యాదవ్ ,బేరి శ్రీనివాస్ యాదవ్ ,అంజన్ రెడ్డి ఉప్పల ఎల్లారెడ్డి ,కుమారి, రాజేశ్వరి ,పద్మ ,మీనా ,ఏం నాగరాజు  రెడ్క్రాస్ సిబ్బంది, డాక్టర్లుయువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.