తెలంగాణ లో 55 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

తెలంగాణ లో 55 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు

                                           తెలంగాణ లో  కొత్తగా కోవిడ్ -19 పాజిటివ్  కేసులు  55

జీహెచ్ ఎంసీ  - 43 ( మాదన్నపేటలోని ఓ అపార్ట్ మెంట్ లోనే 23 కేసులు నమోదు ).
రంగారెడ్డి  - 2
వలస కార్మికుల కోవిడ్ వివరాలు
యాదాద్రి - 4
సంగారెడ్డి - 2 (ఇంద్రేశం ఎన్నారై కాలనీ )
జగిత్యాల  - 2
జనగాం - 1
మంచిర్యాల -1