వైద్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్ - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

వైద్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్


వైద్య సిబ్బందితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్
జిల్లా వైద్య అధికారులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్స్, ANM, ASHA వర్కర్స్ తో విడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి.

ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ..
1. ILI ( Influenza Like Illeness- జలుబు, జ్వరం, దగ్గు,గొంతునొప్పి ) ,

2.SARI ( Severe Acute Respiratory Illeness- ఊపిరితిత్తుల్లో న్యుమోనియా )

ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా పరీక్షలు చేయాలి అని కోరిన మంత్రి. పలువురు ఆశా వర్కర్లు, ANM లతో మాట్లాడిన మంత్రి.
వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, TSMIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.