"పోతిరెడ్డిపాడు"పై గిద్దె రాజు నిరసన - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

"పోతిరెడ్డిపాడు"పై గిద్దె రాజు నిరసన

                                      నిరసన వ్యక్తం చేసిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు గిద్దె రాజు
సంగారెడ్డి జిల్లా
గుమ్మడిదల : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయం లో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీఓ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు గా ఉంది అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పిలుపు మేరకు శనివారం 10 గంటల 30 నిమిషాలకు సంగారెడ్డి జిల్లా  గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో  స్టేట్ కౌన్సిల్ సభ్యుడు గిద్దె రాజు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేసి ఆయన నిరసన తెలియజేశారు.