జీడిమెట్ల: తనతో భార్య గొడవపడి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రావడం లేదని మనస్తాపంతో భువనసూర్య(30) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శుక్రవారం మద్యాహ్నం జీడిమెట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన భువన సూర్యను స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నేడు అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.