లాక్ డౌన్ కారణంగా నల్లకుంట డివిజన్లో ఆగిపోయిన అభివృద్ధి పనులను వేగవంతముగా పూర్తి చేయడం కోసం నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్, అంబర్పేట్ గౌరవ MLA కాలేరు వేంకటేష్ తో కలిసి పర్యటించారు
కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి రమేష్ మాట్లాడుతూ.... నల్లకుంట డివిజన్ లో నూతన అభివృద్ధి పనుల కోసం పంపిన ప్రతిపాదనల మంజూరు కోసం MLA కాలేరు వెంకటేష్ గారితో కలసి అధికారులతో సమావేశం ఏర్పాటు చెయ్యడంతో పాటుగా కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపడుతూ, ప్రజలకు సహాయం అందిస్తూ దానితో పాటుగా డివిజన్లో అభివృద్ధి కుంటుపడకుండా పనులను త్వరగా పూర్తి చెయ్యడం కోసం అధికారులతో కలసి పర్యటిస్తూ న్నమని తెలిపారు. Ghmc. EE, ఆశ లత, de. పెరిరాజు, ae. శ్వేత., వాటర్ వర్క్స్ Gm. సంతోష్, Dgm, సతీష్, ae. నీరజ, స్ట్రీట్ లైట్స్ de. Ee, జెలియ నాయక్, సూపర్, నర్సింహా బస్తి పెద్దలు పాల్గొన్నారు.