అక్రమ సంబంధం నెపంతో కరెంటు స్తంభానికి కట్టేసి.. - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

అక్రమ సంబంధం నెపంతో కరెంటు స్తంభానికి కట్టేసి..


మహబూబాద్ జిల్లా:  బయ్యారం మండలం చెరువుకొత్తగూడెంలో సూర్నబాక రమేష్  "21సం" అక్రమ సంబంధం నెపంతో గ్రామంలో కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు, మనస్థాపానికి గురై పురుగు మందు తాగిన యువకుడు పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు. బయ్యారం పోలీస్ స్టేషన్లో కొట్టిన వారిపై కేసు నమోదు...