అందోల్ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ - V2News

Latest News

V2News

Saturday, May 16, 2020

అందోల్ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్

అందోల్ నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్  సీఎం కేసీఆర్  కు  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు

అందోల్ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలను పెంచడానికి ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరడంతో...250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. మునిపల్లి, పుల్కల్ మండలాల్లో స్థలం పరిశీలనకై అడిషనల్ కలెక్టర్, RDO, ఇతర అధికారులు అన్వేషిస్తున్నారు. పట్టాదారులు అనుకూలంగా ఉంటే ఈ సంవత్సరమే ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .