యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.....
21 మంది వలస కూలీలు మృతి.....
ఉత్తరప్రదేశ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వలస కూలీలు
ఈ రహదారి ప్రమాదంలో 21 మంది వలస కూలీలు మృతి, పలువురికి గాయాలు
ఔరాయ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న సంఘటన
వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ప్రమాదం .. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు పోలీసులు.