యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..... - V2News

Latest News

V2News

Friday, May 15, 2020

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.....



యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.....

21 మంది వలస కూలీలు మృతి.....



ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన వలస కూలీలు

ఈ రహదారి ప్రమాదంలో 21 మంది వలస కూలీలు మృతి, పలువురికి గాయాలు

ఔరాయ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న సంఘటన

వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ప్రమాదం ..  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు పోలీసులు.