డిడ్గి గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

డిడ్గి గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం




సంగారెడ్డి . జహీరాబాద్  నియోజకవర్గం. డిడ్గి గ్రామంలో ఉరుములతో కూడిన వర్షం .రెండు ఎద్దులు అక్కడికక్కడే చనిపోయాయి. అల్గోల్ మరియు సమీపంలోని డిడ్గి గ్రామాలలో భారీ గాలి.ఉరుములతో నరిసిములు యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన శాసనసభ్యులు మాణిక్ రావు