చిత్తూరు జిల్లాలో సిపిఎఫ్ కంపెనీ ముందు వలస కార్మికుల ఆందోళన - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

చిత్తూరు జిల్లాలో సిపిఎఫ్ కంపెనీ ముందు వలస కార్మికుల ఆందోళన


లాక్ నేపథ్యంలో పనులు లేకపోవడంతో సిపిఎఫ్ కంపెనీవారు తమను పట్టించుకోలేదని వలస కార్మికులు ధర్నా నిర్వహించారు. చిత్తూరు రూరల్ మండలం దిగువ మాసాపల్లి పరిధిలో ఉన్న సిపిఎఫ్ కంపెనీ యాజమాన్యం, కాంట్రాక్టర్లు తమను పట్టించుకోకుండా పనులు కల్పించకుండా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో పస్తులు ఉంటూ ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఎన్నిసార్లు కంపెనీ యాజమాన్యానికి కాంట్రాక్టర్లకు తెలిపిన పట్టించుకోకపోవడంతో ధర్నా చేపట్టారు.