అదనపు కలెక్టర్ కు 300కిట్లు అందజేసిన సింగ్నోడ్ ఇండియా పరిశ్రమయజమాన్యo - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

అదనపు కలెక్టర్ కు 300కిట్లు అందజేసిన సింగ్నోడ్ ఇండియా పరిశ్రమయజమాన్యo

సంగారెడ్డి జిల్లా : సింగ్నోడ్ ఇండియా పరిశ్రమ (రుద్రారం)  యజమాన్యo రాం గోపాల్ (Plant head) లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బదులు తీర్చాలని 10 రకాల సరుకులు కీట్లు తయారు చేసి సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజార్షి షాకు పరిశ్రమ ప్రతినిధులు 300కిట్లు  అందచేశారు .ఈ కార్యక్రమంలో DPO  వెంకటేశ్వర్లు  దినేష్.hr. హెడ్ రాజకుమార్ .అశోక్ తదితరులు పాల్గొన్నారు.