కల్యాణ లక్ష్మీ / షాది ముభారక్ చెక్కుల పంపిణీ - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

కల్యాణ లక్ష్మీ / షాది ముభారక్ చెక్కుల పంపిణీ

కల్యాణ లక్ష్మీ / షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేయడానికి చంద్రు తండాకు వెళ్లిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మోహన్, సర్పంచ్ భర్త సర్దార్ ని అభినందించారు.
జిల్లాలోనే కూరగాయలు పండిచడంలో చంద్రు తండా మొదటిసస్థానంలో ఉన్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గర్వ పడుతున్నన్నారు. ఎప్పుడు ఒకే రకమైన పంట కాకుండా డిమాండ్ ఉన్న పంటలను పండించాలని అన్నారు. యువకులు తమ చదువును వ్యవసాయానికి ఉపయోగించాలని అన్నారు. పట్టణాలకు పోయి తమ ఆత్మగౌరవాన్ని ఇతరుల వద్ద తాకట్టు పెట్టకుండా స్వయం ఉపాదిగా వ్యవసాయాన్ని ఎంచుకోవాలని, గత 15యెల్లగా వ్యవసాయం చేయాలనుకునే నేను చంద్రు తాండను చూసి వ్యవసాయం మొదలు పెట్టానని రెండు ఎకరాలలో మిరప నారు వేసనని సర్దార్ ని మెలకువలు అడిగి తెలుసుకున్నాని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు అన్నారు