తెలంగాణలో మంగళవారం 27 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు - V2News

Latest News

V2News

Tuesday, May 19, 2020

తెలంగాణలో మంగళవారం 27 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు

తెలంగాణ నుండి సాయంత్రం 6 గంటల వరకు 27 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
 జీహెచ్‌ఎంసీ - 20,  రంగా రెడ్డి - 1,
 వలసదారుల కేసుల వివరాలు
 యాదాద్రి - 3
 సంగారెడ్డి - 1
 కరీంనగర్ - 1
 నిజామాబాద్ - 1 ::  మొత్తం - 1619.