5. సంగారెడ్డి
జిల్లా రామచంద్రపురం
BHEL పరిశ్రమ
ముందు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వము కార్మికులకు పనిగంటలు పెంచడం పై ( 12 గంటలకు ) ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా BMS కార్మిక
సంఘం అద్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు.
BHEL,
BMS ప్రెసిడెంట్
రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పరిశ్రమ ముందు కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ కార్మికులకు పనిగంటలు పెంచే ఆర్డినెన్స్
కు వ్యతిరేకంగా BMS అద్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజ
కుమార్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని
తెలియజేశారు . ఇది కార్మికులకు చీకటి
రోజు అని
, ఆర్డినెన్స్ రూపంలో
ప్రభుత్వం జారీచేసిన నిర్ణయాలను BMS వ్యతిరేకిస్తుందని, రాబోయే రోజుల్లో అన్ని కార్మిక సంఘాలను
కలుపుకొని BMS ముందుకు సాగుతుందని అన్నారు
..ఈ
కార్యక్రమ మంలో BMS నాయకులు రాజు, అశోక్ రెడ్డి,
భీమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు
.