వైసీపీ నేత తనయుడికి రోడ్డు ప్రమాదం .. పరిస్థితి విషమం. - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

వైసీపీ నేత తనయుడికి రోడ్డు ప్రమాదం .. పరిస్థితి విషమం.

విజయనగరం జిల్లా :విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రదీప్‌నగర్‌లో బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వైసీపీ జిల్లా సమన్వయకర్త చిన్న శ్రీను కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది