V2డెస్క్ : మండవల్లి మండలంలోని పెరికేగూడెం గ్రామంలో కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్న వారికీ అండగా, డాల్పిన్ పాలిమర్స్ యాజమాన్యం వారి సహకారంతో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గ్రామంలోని ప్రతి గడపకు, చేప, గుడ్లు,
నిత్యావసరసరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో DNR మాట్లాడుతూ గ్రామంలో వున్న డాల్పిన్ పాలిమర్స్ ధర్మకోల్ ఫ్యాక్టరీ యాజమాన్యం గ్రామంలో కరోనా వలన ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇంటి ఇంటికి, నిత్యావసర సరుకులు, చేపలు, గుడ్లు పంపిణి చేయడం చాలా సంతోషం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సేవ చేయడం చాలా ఆనందంగా వుందని అన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు డాల్పిన్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు వచ్చి ఈ సేవ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు . మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఆశీస్సులుతో ఈ గ్రామాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డాల్పిన్ యాజమాన్యం, సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి రాధిక , సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటరీలు, నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రాము,గుడివాడ మురళీ, పెరుమాళ్ళ లక్ష్మికాంతం, పెరుమాళ్ళ వెంకటేశ్వరెడ్డి, గునిశెట్టి ప్రదీప్, గుడివాడ బాబీ, పెరుమాళ్ళ కొండారెడ్డి,తమ్మన నాగరాజు,కామేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.