కొమ్మన పద్మబాలాజీకి దూలం నాగేశ్వరరావు నివాళి - V2News

Latest News

V2News

Sunday, May 17, 2020

కొమ్మన పద్మబాలాజీకి దూలం నాగేశ్వరరావు నివాళి

 కైకలూరు : స్థానిక NGOS కాలనీ కి చెందిన   ప్రముఖ నాయకులు  KVNM నాయుడు సోదరి శ్రీమతి కొమ్మన పద్మబాలాజీ  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి చిత్రపటానికి కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు
దూలం నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళ్లులు  అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి రాము, చందాన ఉమా, నీలపాల వెంకటేశ్వరరావు, పడవల శ్రీను, జక్క భాస్కర్, చిట్టూరి బుజ్జి, ఉల్లంకి నగేష్, తదితరులు పాల్గొని నివాళ్లులు అర్పించారు,,