విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న భార‌త సైనిక బృందంపై విరిగిప‌డ్డ మంచు చ‌రియ‌లు - V2News

Latest News

V2News

Thursday, May 14, 2020

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న భార‌త సైనిక బృందంపై విరిగిప‌డ్డ మంచు చ‌రియ‌లు

న్యూఢిల్లీ:  సిక్కింలో దారుణం జ‌రిగింది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న భార‌త సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. బృందంలోని సైనికులంద‌రినీ హిమ‌పాతం క‌ప్పేసింది. ఇది గ‌మ‌నించిన మ‌రో సైనిక బృందం వెంట‌నే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం చేర‌వేసి, హిమ‌పాతంలో చిక్కుకున్న సైనికుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప‌లువురు సైనికులను సుక్షితంగా బ‌య‌ట‌కు తీసింది. అయితే మ‌రో సైనికుడు గ‌ల్లంత‌య్యాడు. అత‌ని ఆచూకీ కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ది